స్థానిక వార్తలు

350 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన కుక్కునూరు పోలీసులు

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 19 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరు మండలం బూరుగువాయి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వాగులో అక్రమంగా డ్రమ్ముల్లో దాచి ఉంచిన సుమారు 350 లీటర్ల బెల్లం ఊటను కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి,పోలీస్ సిబ్బంది ధ్వంసం చేశారు.అక్రమంగా బెల్లం ఊట తయారు చేసి, మద్యం తయారీకి వినియోగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం