తాటి చెట్ల వనం” కార్యక్రమం చేపడదాం
Prabhakar
Ealuru Incharge
◉
39 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: తాటిచెట్లు భూసారం,పర్యావరణ సమతుల్యత,జీవవైవిధ్యం కాపాడటంలో, తాటిపండ్లు,తాటిముంజలు ఆహారవిలువల్లో, తాటి ఆకులు,కమ్మలు,కలప వంటి అనేక భాగాలు వివిధ అవసరాల్లో ఉపయోగపడతాయని, సంస్క్రతి,సంప్రదాయం,పర్యావరణం పరిరక్షిస్తూ పచ్చదనాన్ని పెంచడంకోసం "తాటివనం"కార్యక్రమం చేపడాదామని బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సూచించారు.