అక్టోబర్ 5న విజయవాడలో రాష్ట్ర రైతు సదస్సు
Prabhakar
Ealuru Incharge
◉
16 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్రరైతుసంఘాల సమన్వయ కన్వీనర్ ఏపీరాష్ట్రమంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు అధ్యక్షతన అన్నిసంఘాల సెక్రటేరియట్ సభ్యుల సమావేశంలో ఎల్ నినోప్రభావంతో ఏర్పడిన కరువు సమస్యపై ఆందోళన,నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం,విత్తనబిల్లు,విద్యుత్ సవరణబిల్లు లక్కీంపూర్ కేరి,పెద్దవాగుప్రాజెక్టు,పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఏఐయుకేఎస్ రాష్ట్రకార్యదర్శి ఎస్కే గౌస్ మాట్లాడారు.