భూ నిర్వాసితులకు న్యాయం చేస్తానని మంత్రి హామీ
Prabhakar
Ealuru Incharge
◉
29 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూనిర్వాసితుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి న్యాయంచేస్తామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రైతులకు హామీనిచ్చారు.ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో భూనిర్వాసితులు పాలకొల్లులో మంత్రిని కలసి నష్టపరిహారంలోని లోపాలు,భూములకు పరిహారం చెల్లించకుండా రీసర్వే అనంతరం ఇచ్చే ఈపాస్ బుక్ లో విస్తీర్ణం లేకుండా జారీ చేశారని ఎమ్మెల్యే, మంత్రికి వివరించారు.