ఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త
Prabhakar
Ealuru Incharge
◉
35 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏపీలో డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం నేటివ్ అరకు కాఫీ, చాయ్ రస్తా వంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇకపై గ్రామాల్లోనూ రూ.4-6 లక్షల వ్యయంతో కేఫ్ యూనిట్లు విస్తరించనుంది.ఆసక్తిగల మహిళలకు రుణాలతో పాటు పి ఎం ఈ జి పి కింద పరికరాలపై 35% రాయితీ అందించనుంది.