స్థానిక వార్తలు

వినాయక మండపాల అనుమతులకు ఈ-పోర్టల్

Reporter
M Munirathnam Srikalahasthi Reporter
2 months ago
◉ 38 Views
News Image

గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటుకు అనుమతులు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రత్యేక ఈ-పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మండపాల నిర్వాహకులు www.ganeshutsav.net⁠� ద్వారా ఆన్‌లైన్‌లో అనుమతులు పొందవచ్చు. వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతుల ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం