ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
Shiva Kumar
Prakasam Reporter
◉
17 Views
గాయత్రి న్యూస్ ,మేడ్చల్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు, ఉపాధ్యాయులకు పోలాగోని మహేష్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జ్ఞానాన్ని అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గురువుల సేవలు, త్యాగాలు, మార్గదర్శకత్వం ఎప్పటికీ మరువలేనివని అన్నారు. ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే ప్రతి గురువుకు కృతజ్ఞతలు తెలిపారు. పోలాగోని మహేష్ గౌడ్ పి ఎస్ ఆర్ గ్రూప్స్ కోర్రెముల