స్థానిక వార్తలు

40 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 41 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కొవ్వూరు గామన్ బ్రిడ్జి వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఎన్టీఆర్ జిల్లాలోని వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్ స్టేజ్ 2 గోడౌన్ నుండి నేరుగా 40 టన్నుల రేషన్ బియ్యం రవాణాచేస్తున్న లారీని పెట్టుకున్నారు. బియ్యం విలువ 19 లక్షలు,లారీ విలువ 29 లక్షలు మొత్తం 48 లక్షల విలువైన ప్రాపర్టీని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు.బియ్యం అక్రమ రవాణాలో సివిల్ సప్లై అధికారుల పాత్రపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం