స్థానిక వార్తలు

కుక్కునూరు,వేలేరుపాడు పోలీసుల హెచ్చరిక

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 13 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: స్థానిక సంస్థల ఎన్నికలు(జడ్పీటిసి,ఎంపిటిసి, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ)ప్రశాంతంగా, స్వేచ్ఛగా,సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసుశాఖకు సహకరించాలని కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి,వేలేరుపాడు ఎస్సై నవీన్ కుమార్ వేర్వేరు ప్రకటనలద్వారా ప్రజలకు సూచించారు. ఒక పార్టీకి చెందినవారు మరోపార్టీ వారిని వ్యక్తి గతపేరుతో,కుటుంబవిషయాలను ప్రస్తావిస్తూ అవమానించడం,రెచ్చగొట్టడం,వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికలలో రెచ్చగొట్టే,కించపరిచే,అసత్య,అభ్యంత కర, అసాంఘిక,శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు,ఫోటోలు,వీడియోలు,ఆడియో లు,మెసేజ్‌లు పోస్ట్ గానీ,ఫార్వర్డ్ గాని చేయడం సరికాదని,సోషల్ మీడియాలో వచ్చిన ఏ సమా చారమైనా నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఫార్వర్డ్ చేయవద్దని వేలేరుపాడు,కుక్కునూరు ఎస్సైలు సూచించారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం