ట్రామడాల్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయాల కేసులో RMP అరెస్టు
Prabhakar
Ealuru Incharge
◉
35 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ సూచనల మేరకు,జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్య వేక్షణలో,జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ M.V. సుభాష్,ఎస్‌ఐ N. వీర ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి ట్రామడాల్ ఇంజెక్షన్ల అక్రమ కొనుగోలు, నిల్వ,విక్రయాలకు సంబంధించిన కేసులో RMP డాక్టర్ పగిల్ల నాగేంద్రకుమార్‌ను అరెస్ట్ చేసి,73 Tramadex ఇంజెక్షన్ అంప్యూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారని కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.