మేడేపల్లిలో ఆయుర్వేద మెడికల్ క్యాంపు విజయవంతం
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వేలేరుపాడుమండలం మేడిపల్లిలో గురువారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద శిబిరం విజయ వంతమైంది. జనరల్ ఆయుర్వేద డాక్టర్ మౌనిక యాదవ్ శిబిరానికి హాజరైన 47 మంది రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు.గతంలో మండలంలోని పలుగ్రామాల్లో నిర్వహించిన వైద్య శిబిరాలలో అన్నివిషయాలు తెలుసుకుని వైద్యు రాలు ఇచ్చిన మందులు మంచిగా పనిచేశాయని, జబ్బులు నయమయ్యాయని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.