మద్యానికి భాని సై వ్వక్తి బలవన్మరనం
POLASA SUMAN
Lokeshwaram Nirmal Reporter
◉
14 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: లోకేశ్వరం మండలం రాయపూర్ కాండీ గ్రామానికి చెందిన తొండకూరి శ్రీనివాస్ (32) మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 13న మధ్యాహ్నం కోసం డబ్బులు ఇవ్వాలని భార్య లావణ్యతో గొడవపడి, డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించాడు.