స్థానిక వార్తలు

సెప్టెంబర్ 19 నుంచి 24 వరకు దర్శన, సేవల టికెట్లు, గదుల కోటా విడుదల

Reporter
Shiva Kumar Prakasam Reporter
1 month ago
◉ 42 Views
News Image

గాయత్రి న్యూస్ ,తిరుపతి: డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో దశలవారీగా విడుదల చేయనుంది. సెప్టెంబర్ 19న ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్లకు ఎలక్ట్రానిక్ డిప్ ప్రారంభమవుతుంది. 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల చేస్తారు. 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి దర్శన, వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల కానున్నాయి. 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి గదుల కోటా విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం