స్థానిక వార్తలు

పాస్‌పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!

Reporter
Shiva Kumar Prakasam Reporter
1 month ago
◉ 21 Views
News Image

గాయత్రి న్యూస్ ,గుంటూరు: పిల్లల సాధారణ పాస్‌పోర్ట్ ఇకపై ఐదేళ్లు లేదా 18 ఏళ్లు నిండే వరకు చెల్లుబాటు. 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌కు రూ.2,500, 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.3,500, పిల్లల సాధారణ పాస్‌పోర్ట్ (36 పేజీలు) ఫీజు రూ.1,750కి పెంపు. ఎనిమిదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు కొత్త పాస్‌పోర్ట్‌లపై 10 శాతం డిస్కౌంట్ యథాతథం.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం