గోదావరి నది మళ్లీ ఒకరు గల్లంతు
Prabhakar
Ealuru Incharge
◉
62 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఎటపాక ప్రజావేదిక న్యూస్ రిపోర్టర్,తోటపల్లి మెడికల్ షాప్ యజమాని తూము రాజేష్ సోమవారం రాయిగూడెం శివాలయంకు వెళ్లి, గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతయినట్లు తెలిసింది.అతని ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదని సమాచారం.ఇటీవల బూర్గంపాడుకు చెందిన ఓ కుర్రాడు అదే చోట గల్లంతు కాగా,పోలీసులు, రెవిన్యూ సిబ్బంది విస్తృత గాలింపులు జరిపిన సంగతి తెలిసిందే.కాగా ఇది రెండవది.