భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: జిల్లాలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.పిడుగులు పడే సమయంలో చెట్లు,విద్యుత్ స్తంభాల కింద బహిరంగ ప్రదేశాలలో ప్రజలు నిలబడవద్దని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రజలకు సూచించారు.