గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలి
Prabhakar
Ealuru Incharge
◉
45 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఛత్తీస్గఢ్, ఒడిశా,తెలంగాణలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి నదికి భారీగా వరద నీరు వస్తోందని,నీటి మట్టం నిరంతరం పెరుగు తుంద ని,భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 26 సెప్టెంబర్ ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని,27తేదికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వేలేరుపాడు ఎమ్మార్వో సూచించారు.