గణేష్ నిమజ్జ వేడుకలు పంచగూడ బ్రిడ్జ్
Menchu Bhojanna
Adilabad Incharge
◉
15 Views
గాయత్రి న్యూస్ ,నిజామాబాద్: ఈరోజు గణేష్ నిమజ్జన వేడుకలు భాగంలో మయూరి యూత్ వెల్మల్ యూత్ సభ్యులు అందరూ కలిసి నిమజ్జన వేడుకలు ఘనంగా దీజభక్తి పాటలతో పంచగూడ బ్రిడ్జి నిమజ్జనానికి తరలి రావడం జరిగినది పది రోజులు భక్తిశ్రద్ధలతో గణనాథుని పూజించి ఈరోజు నిమజ్జ వేడుకలు చేయడం జరుగుతుంది