శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
Shiva Kumar
Prakasam Reporter
◉
25 Views
గాయత్రి న్యూస్ ,మంగళగిరి: శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు రావాల్సిందిగా దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఉండవల్లి నివాసంలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివార్ల ప్రసాదాలను అందించారు.