భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
Prabhakar
Ealuru Incharge
◉
40 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: 3రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వేలేరుపాడు మండలంలోని ఎద్దువాగుపై వరదనీరు పొంగిపొర్లడంతో ప్రజలు పలు ఇబ్బందులు పడ్డారు.ఇప్పుడు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 21అడుగులు దాటింది. శనివారం సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చ రిక,27రాత్రికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.దీంతోఎద్దువాగు చుట్టుపక్కల గ్రామాల నిర్వాసితులు ఆందోళనలో ఉన్నారు.పూర్తిగా ఆర్&ఆర్ ప్యాకేజీ చెల్లిస్తే వెళ్లిపోతాం కదా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.