మంత్రి నారా లోకేష్ మాటల్లో... పల్లె పండుగ 3.0.
Shiva Kumar
Prakasam Reporter
◉
17 Views
గాయత్రి న్యూస్ ,కనిగిరి: మంత్రి నారా లోకేష్ మాటల్లో... "చంద్రబాబు విజన్, పవన్ కళ్యాణ్ యాక్షన్ కలిస్తేనే గ్రామ స్వరాజ్యం సాధ్యం. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకువచ్చిన రూ. 11,085 కోట్ల పల్లె పండుగ 3.0, గత ఐదేళ్లుగా పాడుబడ్డ మన పల్లెలకు కొత్త జీవం పోయబోతోంది. ఇది కేవలం సిమెంట్ రోడ్ల నిర్మాణం కాదు, పల్లె ప్రజల ఆత్మగౌరవాన్ని తిరిగి నిలబెట్టే కార్యక్రమం. యువతకు ఉపాధి, రైతుకు రోడ్డు, ప్రతి ఇంటికి మౌలిక వసతులు - ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం."