నార్లవరం నిర్వాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీ
Prabhakar
Ealuru Incharge
◉
30 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: నార్లవరం గ్రామస్తులకు ఈరోజు వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలను (ఆప్షన్ 2) పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు కోటిపల్లి ముత్యాలరావు,రామారావు,కురిమెళ్ల కృష్ణ, జనసేన పార్టీ ప్రధానకార్యదర్శి మేచినేని సంజయ్, బద్దుల శివరామ్, కుడియం భాను, సాంబశివ,కొర్రి కౌశిక్, అల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.