ఆర్&ఆర్ పనులు పూర్తి చేసి నిర్వాసితులకు అందించాలి
Prabhakar
Ealuru Incharge
◉
18 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా,తాడువాయి ఆర్&ఆర్ కాలనీని పర్యవేక్షించిన పోలవరం R&R NMC అడ్వైజర్ ముదిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ అన్ని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లేఅవుట్లలో రైన్ వాటరు హార్వె స్టింగు ,మొక్కలను ఏర్పాటుచేయాలని, పాఠశాలలకు ఫర్నిచర్,చుట్టూ ప్రహరీ గోడ,సైకిల్ స్టాండ్, ప్రతి ఇంటి వంటగదిలో కిటికీలు ఏర్పాటు చెయ్యా లని,సౌరవిద్యుత్తు ప్యానళ్లను ఏర్పాటు చేసుకు నేలా ప్రోత్సహించాలన్నారు.ధవళేశ్వరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్,వి.అభిషేక్,కె.ఆర్.పురం ఐటిడిఏ పిఓ కె.రాములు నాయక్ పాల్గొన్నారు.