నిరంతర అప్డేషన్ ద్వారా ఓటర్ల నమోదు
Prabhakar
Ealuru Incharge
◉
21 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఈనెల 8వతేదీ నుండి జిల్లాలో ఇంటింటికీ వెళ్లి,ఆ ఓటర్ల ప్రస్తుతస్థితిని పునః పరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.'ప్రత్యేక సమగ్ర సవరణ (SIR),2026 (ప్రత్యేక సారాంశ సవరణ) కింద తుది ఓటర్ల జాబితా 16వ తేదీన ప్రచురిస్తామని,'నిరంతర అప్‌డేషన్' సమయంలో తమ పేరు నమోదు కోసం 'ఫారం-6'ను సమర్పించవచ్చన్నారు.