స్థానిక వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికలు.. కీలక అప్‌డేట్

Reporter
Prabhakar Ealuru Incharge
1 month ago
◉ 25 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కసరత్తు ప్రారంభమైంది.కలెక్టర్లకు,ఎస్పీలకు S.E.C కీలక సూచనలు చేశారు.నోటిఫికేషన్ వచ్చిన 18 రోజు ల్లోగా అనగా మున్సిపల్ ఎన్నికలు 15వ రోజు నిర్వహించి,18వ రోజున ఫలితాలు వెల్లడించాలి. పంచాయతీ ఎన్నికలను నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లోగా, MPTC, ZPTC ఎన్నికల ఫలితాలను 25వ రోజుకు వెల్లడించాలి.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం