మండల ప్రజలకు "దసరా" శుభాకాంక్షలు
Prabhakar
Ealuru Incharge
◉
19 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా కుకునూరు మండల ప్రజలకు,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు(నాగు) మంగళవారం విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ దసరా పండుగ నుంచి ప్రజ లందరూ సిరిసంపదలు,ఆయురారోగ్యా లతో సంతోషంగా గడపాలని,ఆ దుర్గా మాత ఆశీస్సులతో అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరారు.