కుబీర్: పల్సి కులాన్ని కించపరిచే వ్యాఖ్యలపై ఫిర్యాదు
Menchu Bhojanna
Adilabad Incharge
◉
37 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన శ్రీరాముల రాజు పిక్ సర్పంచ్ మాధ్యమంలో మున్నూరుకాపు కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆ సంఘం నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కుబీర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంబంధిత వ్యాఖ్యల చిత్రాలను పోలీసులకు 220 కుటుంబాలు ఏకతాటిగా కలిసి ఫిర్యాదు చేయడం అందజేసినట్లు తెలిపారు. కులాల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.