అర్నాబ్ తుపాన్ దృష్ట్యా రెండ్రోజులు సెలవు
Prabhakar
Ealuru Incharge
◉
27 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: అర్నాబ్ తుపాను తీవ్రత దృష్ట్యా ఏలూరు జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలు, కళాశాలలు,అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల 27,28 తేదీలలో సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.విద్యార్థుల భద్రత దృష్ట్యా సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.