పెద్ద దోర్నాల జెడ్పీటీసీగా కందుల రామిరెడ్డి విజయం
Shiva Kumar
Prakasam Reporter
◉
18 Views
గాయత్రి న్యూస్ ,మార్కాపురం: పెద్ద దోర్నాల మండల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కందుల రామిరెడ్డి విజయం సాధించారు. పరిషత్ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయనకు ఓటర్లు మద్దతు పలికారు.