ఒక నెల,ఒక నియోజకవర్గం,4 సందర్శనలు కార్యక్రమం
Prabhakar
Ealuru Incharge
◉
15 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా,దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10గంటలకు ఒక నెల,ఒక నియోజకవర్గం,4 సందర్శనలు కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవలసిందిగా కలెక్టర్ కోరారు.