ఆరోగ్యం

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

Reporter
Puthala Naveen Mandal Reporter
3 months ago
◉ 19 Views
News Image

గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేట శివారు రోడ్ డ్యాం వద్ద విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి చెందారు. కాటారం మండలం గంగారం గ్రామం మార్వాడీ పల్లికి చెందిన ఇద్దరు రైతులు గురువారం సాయంత్రం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి మోటార్ సరిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తో బాపు, అతడి కుమారుడు మనోజ్ అక్కడిక్కడే మృతి చెందాడు. రాత్రి అంత ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకగా శుక్రవారం ఉదయం వ్యవసాయ మోటార్ వద్ద విగత జీవులుగా పడి కనిపించారు. కుటుంబసభ్యులు కొయ్యూరు పోలీసులకు పిర్యాదు చేశారు.

బతుకు పోరాటం..
తల్లితండ్రుల మరణంతో దిక్కుతోచని స్థితికి
అనారోగ్యం తొ బాధపడ్డారు పరామర్శించారు
ఆదివాసీ కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేత
ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి
పల్సి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బావిలో పడి చనిపోయిన విషయం
వారధి ప్రెస్ క్లబ్ ద్వారా ఉచిత వైద్య శిబిరం
కేరళం చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్