గుంటూరులో వెలుగుతున్న "జాతీయత"
Prabhakar
Ealuru Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం విద్యుత్ దీపాల కాంతులతో విరాజిల్లుతోంది.స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యాలయాన్ని జాతీయ జెండా రంగుల ప్రకారం విద్యుత్ దీపాలతో అలంకరించారు. మువ్వన్నెల రంగులతో దగ దగ లాడుతూ జాతీయత ఉట్టిపడేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.