స్థానిక వార్తలు

కుబీర్: బ్రహ్మేశ్వర్ శివాలయంలో హుండీ చోరీ

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
3 months ago
◉ 25 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: కుబీర్: బ్రహ్మేశ్వర్ శివాలయంలో హుండీ చోరీ కుబీర్ మండలంలోని బ్రహ్మేశ్వర్ శివాలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీ తాళాలు పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ కృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి చోరీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం