ఆరోగ్యం

కుబీర్: మద్యానికి బానిసై ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
3 months ago
◉ 190 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కుబీర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మాలేగాం గ్రామానికి చెందిన పులొల్ల భోజన్న (39) మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది తన వ్యవసాయ పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బతుకు పోరాటం..
తల్లితండ్రుల మరణంతో దిక్కుతోచని స్థితికి
అనారోగ్యం తొ బాధపడ్డారు పరామర్శించారు
ఆదివాసీ కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేత
ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి
పల్సి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బావిలో పడి చనిపోయిన విషయం
వారధి ప్రెస్ క్లబ్ ద్వారా ఉచిత వైద్య శిబిరం
కేరళం చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్