జంగారెడ్డిగూడెం లో దారుణం
Prabhakar
Ealuru Incharge
◉
56 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో దారుణం జరిగింది.ఆస్తి తగాదాలు వ్యవహారంలో మేన కోడలు పై మేనమామ దాడిచేశాడు.దాడిలో గాయపడిన ఓయువతి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.మేనమామ పరారీలో ఉన్నాడు.పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.