గోప్య పరిశీలన.. అధికారుల తీరుపై అనుమానాలు!
Menchu Bhojanna
Adilabad Incharge
◉
19 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: గోప్య పరిశీలన.. అధికారుల తీరుపై అనుమానాలు! కుబీర్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో రూ.76 లక్షల ప్రజాధనంతో నిర్మించిన మురికి కాలువ కూలిపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. కాలువను మంగళవారం అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా వచ్చి పరిశీలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం మీడియా ప్రతినిధులకు కూడా సమాచారం ఇవ్వకుండా కొలతలు తీసుకోవడంపై స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ నాణ్యతపై వివరణ ఇవ్వాల్సిన అధికారులు ఫోన్లు స్విచ్ఆఫ్ చేసుకుని అందుబాటులో లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోందని మండిపడుతున్నారు. ప్రజల పన్నుల సొమ్ముతో చేపట్టిన పనులు కూలిపోతే బాధ్యత వహించాల్సిన అధికారులు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం సరికాదని ఆవే