విమానాశ్రయం.. కార్మికుల కన్నీళ్లు విశాఖపట్నం: 45 ఏళ్లుగా విశాఖ నగరానికి విమాన సేవలు అందించిన పాత ఎయిర్‌పోర్ట్‌కు నేటితో సుదీర్ఘ శకం ముగిసింది. ఈ అర్ధ
Shiva Kumar
Prakasam Reporter
◉
36 Views
గాయత్రి న్యూస్ ,విశాఖపట్నం: 45 ఏళ్లుగా విశాఖ నగరానికి విమాన సేవలు అందించిన పాత ఎయిర్‌పోర్ట్‌కు నేటితో సుదీర్ఘ శకం ముగిసింది. ఈ అర్ధరాత్రి నుంచి సాధారణ వాణిజ్య విమాన సేవలు నిలిచిపోనున్నాయి. రాత్రి 10.45 గంటలకు ఢిల్లీకి వెళ్లే చివరి విమానంతో పాత విమానాశ్రయంలో సాధారణ ఫ్లైట్ సర్వీసులకు ముగింపు పలకనున్నారు. భోగాపురం కొత్త విమానాశ్రయం నుంచి ఇకపై విమాన సేవలు కొనసాగనున్న నేపథ్యంలో పాత ఎయిర్‌పోర్ట్‌లోని సామగ్రిని సిబ్బంది తరలిస్తున్నారు. ఇన్నాళ్లుగా ఇక్కడ పనిచేసిన కార్మికులు, సిబ్బంది భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.