ఎన్టీఆర్ విగ్రహానికి లోకేశ్ నివాళి
Shiva Kumar
Prakasam Reporter
◉
18 Views
గాయత్రి న్యూస్ ,మంగళగిరి: వెంకటపాలెంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహానికి మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున రాజధాని రైతులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం లోకేశ్ అసెంబ్లీకి బయలు దేరారు.