24న ఉపరాష్ట్రపతి ముసునూరు రాక
Prabhakar
Ealuru Incharge
◉
16 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: భారత ఉప రాష్ట్రపతి సి. పి . రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీ ఉదయం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం చేరుకుంటారు. 9. 45 ని.లకు గన్నవరం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి ముసునూరులోని పాప్కార్న్ ఫ్యాక్టరీలో నూతన పాప్కార్న్ సీడ్ ఆవిష్కరణలో పాల్గొని, రైతులను సన్మానిస్తారు.అదేరోజు మధ్యాహ్నం ముసునూరు నుండి రోడ్డుమార్గాన గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి ఢిల్లీ వెళతారు.