జాతీయ వార్తలు

మానవసేవని మాధవసేవ

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
1 day ago
◉ 10 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: కాళ్లు చేతులు పట్టుకొని వేడుకుంటున్నాను… దయచేసి ఒక ప్రాణాన్ని కాపాడండి! రోడ్డుపై ప్రమాదం జరిగి ఒక మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే… చుట్టూ పదిమంది, వందలమంది గుమిగూడి చూస్తుంటాం. కొందరు వీడియోలు తీస్తుంటారు. కానీ ఆ మనిషిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి మాత్రం ఒక్కరు కూడా ముందుకు రావడం లేదా? ఒక్కసారి ఆలోచించండి… అక్కడ ఉన్నది మనిషి ప్రాణం! అదే స్థానంలో మన తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఉంటే ఇలాగే చూస్తూ ఉండిపోతామా? కాళ్లు చేతులు పట్టుకొని మరీ వేడుకుంటున్నాను… అంబులెన్స్ వచ్చే వరకు ఎదురుచూస్తూ విలువైన సమయాన్ని వృథా చేయకండి. అత్యవసర పరిస్థితిలో సురక్షితంగా సాధ్యమైన సహాయం చేయండి. అవసరమైతే వాహనం ఆపి బాధితుడిని ఆసుపత్రికి చేర్చేందుకు సహకరించండి. 108 లేదా 112కు సమాచారం ఇవ్వండి. పోలీసు కేసులు అవుతాయనే భయం పెట్టుకోకండి. మన దేశంలో గుడ్ సమారిటన్ చట్ట

గర్భస్థ శిశు లింగ నిషేధ చట్టం అమలు బలోపేతం
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
"ఫైర్‌సైడ్ చాట్ "లో పాల్గొన్న మంత్రి లోకేష్
లింబా కె  లో మహిళా సమైఖ్య భవనం , హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించిన
 విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛభారత్- వికసిత్ భారత్, పర్యావరణ హిత
కుబీర్: నిమిషాల్లోనే గంజాయి టెస్ట్.. ఎస్సై
ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య ప్రకారం జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ