ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య ప్రకారం జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ
Prabhakar
Ealuru Incharge
◉
25 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏపీ లో ప్రస్తుతమున్న 13 జడ్పీలస్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కొత్తగా ఏర్పడిన "మార్కాపురం, పోలవరం" జిల్లాలకు సైతం జడ్పీలు మంజూరయ్యాయి.అదనంగా 15 జడ్పీ సీఈవో, 15 డిప్యూటీ సీఈఓ పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ నెల 24న ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెంటనే 28 కొత్త జడ్పీల వ్యవస్థ అమల్లోకి రానుంది.