లింబా కె లో మహిళా సమైఖ్య భవనం , హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించిన
గాయత్రి న్యూస్ ,భైంసా: గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి లింబా కె లో మహిళా సమైఖ్య భవనం , హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే* గ్రామాల అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ప్రతి గ్రామానికి అభివృద్ధి పనుల కోసం 60 లక్షల నుండి కోటీ రూపాయల వరకు నిధులు ఇవ్వడం జరిగిందని *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* అన్నారు.లింబా కె గ్రామం లో 10 లక్షల నిధులతో నిర్మించినా అంగన్ వాడి భవనం, అదే విధంగా హెల్త్ సెంటర్ ప్రారంభం, అదే విధంగా 12 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న అంగన్ వాడి భవన నిర్మాణనికి భూమి పూజ చేసిన సందర్భంగా అయన మాట్లాడారు.. అదే విధంగా లింబా బి గ్రామం లో 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న గోదాం నిర్మాణనికి అయన భూమి పూజ చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ ఇప్పటికే ప్రతి గ్రామానికి పెద్ద మొత్తం లో నిధులు ఇవ్వడం జరిగిందని, ఐక్యంగా ఉండి, గ