విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
Prabhakar
Ealuru Incharge
◉
24 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, అంతరాయాలు,విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు,సరైన కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించండి.విద్యుత్ సేవల కోసం APEPDCL కంట్రోల్ రూమ్ నంబర్లను తెలుసుకోండి. అత్యవసర విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్: 1912 కు కాల్ చేయండి.