జాతీయ వార్తలు

జర్నలిస్ట్ లకు సుప్రీంకోర్టు వెన్నుదన్ను

Reporter
Prabhakar Ealuru Incharge
2 months ago
◉ 12 Views
News Image

గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: పెన్ను,వీడియో కెమెరా పట్టి తమ విధులు రోజు వారి వార్తలు, న్యూస్ ప్రసారాలు నిర్వహిస్తున్న వారందరు జర్నలిస్ట్ లిస్టులేనని సుప్రీం కోర్ట్ నిర్ధారించింది.ఇకపై కావాలనే కక్ష్యతో రాజకీయ నాయకులు,అక్రమసంపాదన,దందాలు చేసే వారు,వివిధ ప్రభుత్వశాఖల్లో అవినీతి,అక్రమాలకు పాల్పడే వాళ్ళ బాగోతాలపై నిజాలను నిర్భయంగా వార్త రాసిన, న్యూస్ ప్రసారాలు చేసిన జర్నలిస్ట్ లపై అక్రమ కేసులు చెల్లనేరవని సుప్రీం కోర్ట్ ఓ కేసులో తీర్పునిచ్చింది.

మానవసేవని మాధవసేవ
గర్భస్థ శిశు లింగ నిషేధ చట్టం అమలు బలోపేతం
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
"ఫైర్‌సైడ్ చాట్ "లో పాల్గొన్న మంత్రి లోకేష్
లింబా కె  లో మహిళా సమైఖ్య భవనం , హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించిన
 విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లు
స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛభారత్- వికసిత్ భారత్, పర్యావరణ హిత
కుబీర్: నిమిషాల్లోనే గంజాయి టెస్ట్.. ఎస్సై