అంతర్జాతీయ వార్తలు

బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్, రిమాండ్‌

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
2 months ago
◉ 17 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: కుభీర్ : కుభీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మాయమాటల తో తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి ( Assault Case ) పాల్పడిన ఘటనపై పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ ( CI Praveen Kumar ), కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి ( SI Krishna Reddy ) తెలిపారు.మంగళవారం సాయంత్రం బాలిక, ఇతర పిల్లలతో కలిసి గణేష్ మండపం సమీపంలో ఆడుకుంటుండగా, నిందితుడు వారిని మాయమాటలతో తన ఇంటికి తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందన్నారు. అనంతరం ఇతర పిల్లలను బయటకు పంపించి, బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి, బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించి, ఆమె వాంగ్మూలాన్ని

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా: కలెక్టర్
  బతుకమ్మ సంబరాలు వేడుకలు పల్సి
రైతుల భూ సమస్యల పరిష్కారానికి
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణి
కుబీర్: చేతివృత్తులకు అండగా ‘వోకల్ ఫర్ లోకల్'
విచారణ చేయిస్తాం
బ్యాంక్   నగదు పక్కదారి.. ఐకేపీ తీరిది
కుబీర్: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా అప్ గ్రేడ్ చేసి 9 కోట్ల నిధులు ఇచ్చినందుకు