విచారణ చేయిస్తాం
Menchu Bhojanna
Adilabad Incharge
◉
24 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కుభీరులోని ప్రగతి స్వయం సహాయక సంఘంలో రుణ వాయిదా డబ్బుల చెల్లింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీవోఏ పనితీరుపై శాఖాపరమైన విచారణ చేయిస్తాం. తీర్మానాలు పరి శీలిస్తాం. డబ్బులు వాడుకున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. -విజయలక్ష్మి, డీఆర్డీవో నిర్మల్