రైతుల భూ సమస్యల పరిష్కారానికి
Menchu Bhojanna
Adilabad Incharge
◉
14 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ... అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్..... *మొగ్లి, ఎల్వీ, ఝరి-B గ్రామసభల్లో భూ సమస్యలపై సమీక్ష.. రహదారులు, వంతెనలు, విద్యారంగ అభివృద్ధికి హామీ...* తానూర్ మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించి, అర్హులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. తానూర్ మండలంలోని మొగ్లి, ఎల్వీ, ఝరి బి, ఝరి కె, ఝరి తండా గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో భూ సమస్యలు, భూసేకరణ, రహదారులు, విద్యారంగ సమస్యలపై చర్చించారు. మొగ్లి: పంజాబ్ ల్యాండ్స్ 22/ఏ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టాదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవల నిర్మల్ కలెక్టరేట్