కుబీర్: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
Menchu Bhojanna
Adilabad Incharge
◉
144 Views
గాయత్రి న్యూస్ ,భైంసా: కుబీర్ మండలంలో గురువారం ఆటో బోల్తా పడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. పాలజ్ నుంచి కుబీర్ వైపు వస్తున్న ఆటో పల్సి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.