DRDA-IKP VOA వేతనాల కోసం
Menchu Bhojanna
Adilabad Incharge
◉
62 Views
గాయత్రి న్యూస్ ,హైదరాబాద్: శుభసాయంత్రం అందరూ కీ ????తెలంగాణా స్టేట్ IKP VOA అసోసియేషన్ INTUC RE.. NO. 363/2025 గౌరవ రాష్ట్ర IKP VOA అధ్యక్షులు శ్రీ ఎరగని నాగన్న గౌడ్ మరియు రాజిరెడ్డి అన్న ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర కమిటీ సలహా మేరకు ఈరోజు ములుగు జిల్లా INTUC అధ్యక్షులు VOA కవిత అక్క టీమ్ ఈరోజు గౌరవ మన శాఖ మంత్రి సీతక్క గారిని కలువడం జరిగింది... మంత్రి గారు మన వాళ్ళు తో చాలా సుధీర్గంగా మాట్లాడం జరిగింది serp నుండి అల్ రెడి మీ ప్రతిపదాన ఫైల్ నా దగ్గర కీ వచ్చింది నా నుండి ఫైనాన్ సెక్షన్ కీ ఫార్వర్డ్ చేయడం జరిగింది తొందరగా నే రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫైనల్ చేయడం జరుగుతుంది... ములుగు జిల్లా లో రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం తరువాత మన రాష్ట్ర పెద్దలు రాజిరెడ్డి అన్న