DRDA- IKP VOA వేతనాల కోసం
Menchu Bhojanna
Adilabad Incharge
◉
35 Views
గాయత్రి న్యూస్ ,హైదరాబాద్: మంత్రి గారు మన వాళ్ళు తో చాలా సుధీర్గంగా మాట్లాడం జరిగింది serp నుండి అల్ రెడి మీ ప్రతిపదాన ఫైల్ నా దగ్గర కీ వచ్చింది నా నుండి ఫైనాన్ సెక్షన్ కీ ఫార్వర్డ్ చేయడం జరిగింది తొందరగా నే రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫైనల్ చేయడం జరుగుతుంది... ములుగు జిల్లా లో రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం తరువాత మన రాష్ట్ర పెద్దలు రాజిరెడ్డి అన్న మరియు నాగన్న గారు మరియు అలాగే రాష్ట్ర INTUC కమిటీ తో సమావేశం ఏర్పాటు చేస్తాను అని మంత్రి గారు చెప్పాడం జరిగింది ఈరోజు.... ఏది ఐతే మన INTUC యూనియన్ అధ్యక్షులు మొన్నటి ప్రథమ మహా సభలో మన 18000 VOA కోరిక కోసం మాట ఈచ్చారో అది తొందరగా నే ప్రకటన రావటం జరుగుతుంది.. ఎందుకు గాను మా కోసం నిరంతరం కృషి